Yuva Galam: నారా లోకేష్ పాదయాత్రకు పేరు ఫిక్స్

-

TDP Leader Nara Lokesh to Start Yuva Galam Padayatra from January 27: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు పేరు ఫిక్స్ అయింది. 2023 జనవరి 27 నుండి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు యువగళం అనే పేరును ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. 100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేసిన రూట్ మ్యాప్ రెడీ చేశారు. యువత మహిళలు రైతుల సమస్యలు ప్రతిబింబించేలా ఈ పాదయాత్ర కొనసాగనుంది.

Read Also: చంద్రబాబు సభలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి(వీడియో)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...