Kandukur Incident: మృతుల కుటుంబాలకు TDP రూ. 24 లక్షల ఆర్థిక సాయం

-

TDP Leaders Financial Assistance to kin of deceased over Kandukur incident: కందుకూరు చంద్రబాబు రోడ్డు షో లో జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతిని మిగిల్చింది. 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించడం అందరినీ కలచి వేస్తోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా ఈ దుర్ఘటనపై గురువారం ఉదయం చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత కుటుంబాలను ఆదుకునే తక్షణ కార్యాచరణ పై చర్చించారు. మృతుల కుటుంబాలో ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ.15 లక్షలు, నేతల తరఫున మరో రూ.8 లక్షలు జత చేసి మొత్తం 24 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు.

- Advertisement -

Kandukur incident – ఆర్థిక సాయం అందిస్తోన్న టీడీపీ నేతల వివరాలు:

1.తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000/-

2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష

3. ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష

4.శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష

5.బేబీ నాయన రూ.50,000

6.కేశినేని చిన్ని రూ.50,000

7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు.

8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష

9.అబ్దుల్ అజీజ్ రూ.50,000

10 పోతుల రామారావు రూ.50,000

11.పొడపాటి సుధాకర్ రూ.50,000

12. వెనిగండ్ల రాము రూ. 50,000

Read Also: కందుకూరు దుర్ఘటనపై మోడీ దిగ్భ్రాంతి.. బాధితులకు ఆర్థిక సాయం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...