కష్టకాలంలో ఉన్నా.. మీ ఆశీస్సుల కోసం వచ్చా: కోటంరెడ్డి

-

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) మరోసారి ఏపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులు జరగకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని కోటంరెడ్డి ఆవేదన చెందారు. అయినా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకున్నానని అన్నారు. తాను అత్యంత కష్టకాలంలో ఉన్నానని ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానని తెలిపారు. ఎల్లప్పుడూ తమ ఆశీస్సులు ఇలాగే ఉండాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని అన్నారు. 

- Advertisement -
Read Also: కాన్వాయ్‌లోకి ప్రైవేట్ వాహనం.. ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IPL 2024 schedule | క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ (IPL...

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌ చేతికి రెండు ఉంగరాలు.. ఆ రహస్యం ఏంటో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన కుడి చేతికి రెండు...