YCP Sixth List | 10మందితో కూడిన వైసీపీ 6వ జాబితా విడుదల

-

10 మందితో కూడిన వైసీపీ 6వ జాబితా(YCP Sixth List) విడుదల అయింది. నాలుగు పార్ల‌మెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాల‌కు వైసిపి ఇన్చార్జ్ లను ప్రకటించారు. ఈ జాబితాను మంత్రి మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణ రెడ్డి విడుద‌ల చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ఇన్చార్జిలను నియమిస్తూ జాబితాను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ జాబితాలో ఎవరెవరికి ఏయే స్థానాల్లో అవకాశం కల్పించారో తెలుసుకుందాం.

- Advertisement -

YCP Sixth List :

1.రాజమండ్రి (ఎంపీ) – డా. గూడూరి శ్రీనివాస్

2.నర్సాపురం (ఎంపీ) – అడ్వకేట్ గూడూరి ఉమాబాల

3.గుంటూరు (ఎంపీ) – ఉమ్మారెడ్డి వెంకట రమణ

4.చిత్తూరు (ఎంపీ) (ఎస్సీ) – ఎన్. రెడ్డప్ప

5.మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్

6.మార్కాపురం – అన్నా రాంబాబు

7.గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి

8.నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్ ( డిప్యూటీ మేయర్)

9.జీడీ. నెల్లూరు – కె. నారాయణస్వామి

10.ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

Read Also: వివేకా కుమార్తె సునీతకు ప్రాణహాని.. చంపేస్తామంటూ బెదిరింపులు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పాకిస్థాన్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ...

అమరావతికి కొత్త రైల్వే లైన్.. ప్రకటించిన జీఎం అరుణ్

Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ...