YS Jagan : ఆ అసెంబ్లీ స్థానాలపైనే సీఎం ఫోకస్‌

-

YS Jagan special focus on tdp assembly segments 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాదించే లక్ష్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. నేడు మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ (YS Jagan) సమావేశం కానున్నారు. సాయంత్రం 3గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. మండపేట నియోజకవర్గ ఇంఛార్జి తోట త్రిమూర్తులు సహా 60 మంది పార్టీ నేతలు హాజరుకానున్నాట్లు తెలుస్తుంది. అయితే.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై పనిచేస్తున్న విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Devendra Fadnavis | ‘శంభాజీని చరిత్రకారులు మరిచారు’

Devendra Fadnavis - Chhaava | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ...

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....