పసిడి పరుగులకు బ్రేక్..మళ్ళీ తగ్గిన ధరలు..నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

0
151

మగువలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టడం మహిళలు ఆనందపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

హైదరాబాద్ లో నేటి బంగారం ధరలు ఇలా..

పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.250 తగ్గి 50,860గా ఉంది.

కేజీ వెండి ధర రూ.100 తగ్గి 56,500గా కొనసాగుతుంది.