బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్..పూర్తి వివరాలివే

Alert for bank customers .. Banks closed for 15 days simultaneously .. Full details

0
113

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏదైనా పని ఉంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఏకంగా సగం రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు మారనున్నాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఎప్పుడున్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల‌కు సెలవులు ఈ రోజుల్లోనే..

ఏప్రిల్ 1- ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే.
ఏప్రిల్ 2- ఉగాది (తెలుగు నూతన సంవత్సరం)
ఏప్రిల్ 3- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 9- రెండో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 10- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 14- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 15- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 17- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 23- నాలుగో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 24- ఆదివారం(సాధారణ సెలవు)