SFarmsIndia వారి సహకారంతో భారతదేశపు మొట్ట మొదటి అగ్రి ల్యాండ్ ప్రెస్ ఇండెక్స్ IIMఅహమదాబాద్ ప్రారంభించినట్లు ప్రకటించింది. వ్యవసాయ భూముల ధరల ఇండెక్సర్ కి IIMAలోని మిశ్రా సంటర్ ఫర్ ఫైనాన్సియల్ మర్కెట్స్ అండ్ ఎకానమీ హోస్టుగా వ్యవరిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మంట్ అహ్మదాబాద్ భారతదేశపు మొదటి వ్యవసాయ భూముల మర్కెట్స్ ప్లేస్ SFarmsIndia వారి సహకారంతో ఒక ఒక ప్రముఖ గ్లోబల్ మేనేజ్‌మంట్ ఇన్స్టిట్యూట్, IIMA-SFarmsIndia అగ్రి ల్యాండ్ ప్రెస్ ఇండెక్స్ (ISALPI) ప్రారంబిస్తున్నట్లుగా ప్రకటించింది.
దేశంలోని వ్యవసాయ భూమి దరల ‘నాణ్యత నియంత్రణ’ డేటాను రికార్డు చేసి ప్రదర్శించే భూముల దరల ఇండెక్స్. గ్రామీణ మరియు సెమి-అర్బన్ ప్రాంతాలలో భూముల ధరలను బెంచ్ మార్కింగ్ చేయడంలో ఈ ఇండెక్స్ ఎంతో ముఖ్యమైనది. అటువంటి సందర్భాలలో, ఇండెక్స్ ఒక విశ్వసనీయమైన మూలంగా ఉపయోగపడుతూ, వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ గా మార్చే అవకాశాలను కూడా తెలియజేస్తుంది.
ఆర్థికపరమైన ఆస్తులలాగా కాకుండా, మార్కెట్ లో విస్తృతమైన సప్లై-డిమాండ్ అంశాలతో కలిపి అనేక ఇతర కారణాలతో వివిధ జాబితాలలో కనిపించే దరల వ్యత్యాసాల కారణంగా భూమి బాగాలకి ఇండెక్సును తయారుచేయడం చాలా కష్టానమైన పని. అయితే, ISALPI అడ్రస్సుల తయారీని అనుసరించిన ఈ పద్ధతి తేడాలు లేకుండా ఖచ్చితమైన వివరాలని అందిస్తుంది. ISALPI రిగ్రెషన్-ఆధారిత హెడోనిక్ ప్రెసింగ్ పద్దతులను ఉపోయోగించి అన్నిటిని ఒకేచోట చేరుస్తుంది.






