సామాన్యులకు మరో షాక్..లీటర్ పెట్రోల్ ధర రూ.120?

0
95

సామాన్యులకు మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యులు రోడ్డెక్కడానికి జంకుతున్నారు. తాజాగా మరోసారి పెట్రో వాత తప్పదంటున్నారు నిపుణులు. 5 రాష్ట్రాల ఎన్నికలు ఈనెల 7తో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డిజిల్ రేట్లు ఖచ్చితంగా పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా రూ.10 వరకు పెంచే అవకాశం ఉండగా..పెట్రోల్ ధర రూ. 120-125 కు చేరే అవకాశం ఉంది.