ఏపీ, తెలంగాణలో నేటి బంగారం ధరల వివరాలివే!

0
104

బంగారం కొనాలకునుకునే వారికి గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. ఈ ధరలు మరింతగా తగ్గితే.. పసిడి ప్రియులకు కాస్త ఊరట కలుగుతుంది. రష్యా- ఉక్రెయిన్ పరిణామాల మధ్య బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్దవాతావరణం కారణంగా బంగారం రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 46,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి 50,190కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. మరోవైపు సిల్వర్ రేట్లు పెరిగాయి. కేజీకి రూ.1,400 పెరిగి రూ. 70,000కు చేరింది.

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా..

విశాఖ ప‌ట్నం, వైజాగ్ ₹46,000 ₹50,190

చెన్నై 47,330 51,630
ముంబయి 46,000 50,190
న్యూఢిల్లీ 46,000 50,190
కోల్కతా 46,000 50,190
బెంగళూరు 46,000 50,190
హైదరాబాద్ 46,000 50,190