హైదరాబాద్ లో కోటి రూపాయల బడ్జెట్ తో మీరూ ఒక విల్లా కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

హెచ్ఎండిఎ అండ్ రెరా అప్రూవల్స్ కలిగిన ఈ విల్లా ప్రాజెక్ట్

0
79
kommuri villas

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలన్నీ ఇప్పుడు విల్లా ప్రాజెక్టులతో కలకలలాడుతున్నాయి. హైదరాబాద్ లో కోటి రూపాయల బడ్జెట్ తో మీరూ ఒక విల్లా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హెచ్ఎండిఎ అండ్ రెరా అప్రూవల్స్ కలిగిన విల్లా ప్రాజెక్ట్ కోసం సెర్చింగ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే…

హైదరాబాద్ లో ఐటి కి కేంద్ర బిందువుగా మారింది ఆదిభట్ల ఏరియా. ఈ ప్రాంతంలో Living infrastructure develop కావడంతో ప్రస్తుతం ఇక్కడ సకల సదుపాయాలు, హంగులతో సరికొత్త విల్లా ప్రాజెక్టులు కొలువుదీరుతున్నాయి. హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేకు 900 మీటర్ల దూరంలో, ఔటర్ రింగ్ రోడ్ కు జస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఆదిభట్ల – బొంగుళూరు వద్ద 4.10 ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు. హెచ్ఎండిఎ అండ్ రెరా అప్రూవల్స్ కలిగిన ఈ విల్లా ప్రాజెక్ట్ లో ప్రస్తుతం సేల్స్ జరుగుతున్నట్లు కొమ్మూరి డెలపర్స్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఇందులో విల్లా కొనుగోలు చేసిన కస్టమర్లకు హ్యాండోవర్ టైం జస్ట్ వన్ ఇయర్ మాత్రమే అని కొమ్మూరి డెవలపర్స్ సగర్వంగా ప్రకటించింది.
ప్రాజెక్ట్ హైలైట్స్ :
HMDA & RERA Approved project
Gated community luxury duplex villas project
Villas Handover Time 1 year only
Total Land 4.10 acres
Total Villas : 60 units
Villa Plot Size: 167 sqr yards then Construction area 2000 sft,
Villa Plot size : 200 sqr yards then construction area 2500 Sft
East and west facing villas Available now
Clubhouse
Swimming Pool
Work Space
Banquet hall
Well laid parks
Kids play area
Vaastu comlaint
24 hour water supply
24×7 securitysecty

లొకేషన్ హైలైట్స్
Surrouded by many Engineering Colleges
Just 900 meters from nagarjuna Sagar high way
1.5 kms from Outer Ring Road
Near Rangareddy Collectorate
Just 4 kms to Wonderla amusement park
Just 5 kms from TCS
20 kms from LB Nagar Road
20 mins drive from RGI Air Port
40 mins drive from Gachibowli
20 mins from e city
20 mins from Hardware park
Close to hospitals and Schools
ఇంతటి అద్భుతమైన హెచ్ఎండిఎ మరియు రెరా అప్రూవల్స్ కలిగిన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లో ఒక విల్లా కొనుగోలు చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి…… ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు విల్లా ప్రారంభ ధర కోటి రూపాయలు మాత్రమే… ఆసక్తి ఉన్న వారు మరిన్ని వివరాల కోసం, ఫ్రీ సైటి విజిటింగ్ కోసం సంప్రదించగలరు. కొమ్మూరి డెవలపర్స్ ఫోన్ నెంబర్స్ 7386313969, 8688074548.