పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరిగిన ధరలు..ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

0
108

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గత కొన్ని రోజులుగా పెబంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

తాజాగా.. బంగారం, వెండి ధరలు ఇలా

బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,3100 గా ఉంది.

22 క్యారెట్ల బంగారంపై రూ.400, 24 క్యారెట్లపై రూ.440 మేర పెరిగింది.

దేశీయంగా కిలో వెండి ధర రూ.59,000 లుగా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,310 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది.