పసిడి పరుగులకు బ్రేక్..నేటి ధరలు ఇలా..!

0
92

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి.

నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 47,100గా కొనసాగుతుంది. 24 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ. 51,380గా ఉంది. ఇక వెండి ధరల విషయానికొస్తే..కిలో వెండి ధర రూ. 400 తగ్గడంతో రూ.63,300 గా ఉంది.

దీంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తూ..వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగాలని కోరుకుంటున్నారు.