తిరుమల రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తూ తితిదే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపైకి భక్తులను అనుమతించమని వెల్లడించారు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే వివరించింది.
రెండు ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. రెండో ఘాట్ రోడ్‌లో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డారు. వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో 2 ఘాట్‌రోడ్లు మూసివేశారు. ఫలితంగా కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించి వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
దెబ్బతిన్న తిరుమల ఘాట్ రోడ్డు వీడియో మీరు చూడండి
https://www.facebook.com/alltimereport/videos/1589115594765815