తెలంగాణ లో నే అతి పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లో మీరూ ఒక ప్లాట్ కొనుగోలు చేయాలని కలలు కంటున్నారా

తెలంగాణ తిరుపతి యాదాద్రిలో కాపుకొచ్చిన మామిడి చెట్ల వెంచర్ అతి తక్కువ ధరకే DTCP Approved Plots

0
83

తెలంగాణ తిరుపతి యాదాద్రిలో కాపుకొచ్చిన మామిడి చెట్ల వెంచర్
అతి తక్కువ ధరకే DTCP Approved Plots

10ఏళ్ల వయసు ఉండి కాపుకొచ్చిన మామిడి చెట్లతో ఉన్న డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ లో ప్లాట్ కొనండి… లాభాలు గడించండి.. బంగారం కంటే విలువైనది భూమి – అందుకే భూమిని కొని భవిష్యత్తు లో అధిక విలువైన సంపదను మీ సొంతం చేసుకోండి. తెలంగాణ లో నే అతి పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లో మీరూ ఒక ప్లాట్ కొనుగోలు చేయాలని కలలు కంటున్నారు కదా? అయితే ఈ వీడియో మీకోసమే…

తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాదు కు అతి దగ్గర లో యాదాద్రి పుణ్యక్షేత్రం ఉండటము యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ యాదాద్రి పుణ్య క్షేత్రానికి అతి చేరువలోని వంగపల్లి వద్ద గ్రేటర్ ఇన్ర్ఫా ప్రాజెక్ట్స్ వారు శ్రీ యాదాద్రి గార్డెన్స్ పేరుతో 8 ఎకరాల్లో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ ను నెలకొల్పారు. ఇందులో ప్లాట్ కొనుగోలు చేసినవారికి కాపుకొచ్చిన మామిడిచెట్లను కూడా మీకు అందజేయడం ఈ వెంచర్ ప్రత్యేకత. ఈ వెంచర్ లో ఒక్కో ప్లాట్ 150 గజాలు, 180 గజాలతో అందుబాటు లో ఉన్నాయి.
ప్రాజెక్ట్ హైలైట్స్ :
Entire Layout as per Vastu with Mango Trees
40feet & 33 Feet Black Top Roads
క్లియర్ టైటిల్
East and West Facing Plots
Entire Layout Two Sides Road
Underground Drainage, Water and Electricity
Children Play Area
Pollution-Free Environments
Beautiful Arch & Main Gate Entrance
ప్రతి ప్లాట్ లో 3 నుంచి 4 మామిడి చెట్లు కలవు

సైట్ లొకేషన్ హైలైట్స్ :
1 min drive to Hyderabad Warangal National Highway 163.
Very near to sri laxmi narsimha swamy yadadri temple
Near by world class jain temple
Near by 100 crores Park Hotel project.
Near by AIIMS medical University
Near by bibi nagar railway HUB
Near by aleru rail way station & busstop
Near by world famous Jain Temple kolanpaka
Panchamuka anjaneya temple surendrapuri
Very near to regional rong road
25 kms distance to jangaon Textile Park

మరింకెందుకు ఆలస్యం ఇంత అద్భుతమైన మ్యాంగో గార్డెన్ వెంచర్ లో ప్లాట్ ను కొనండి. వచ్చే ఉగాది పచ్చడి మీ ప్లాట్ లో కాసిన మామిడికాయలతో తయారు చేసుకుని గొప్ప అనుభూతిని మీ సొంతం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం, సైట్ విజిట్ కోసం సంప్రదించండి… గోపినాథ్ యాదవ్, మార్కెటింగ్ డైరెక్టర్, గ్రేటర్ ఇన్ర్ఫా ప్రాజెక్ట్స్, ఫోన్ నెంబర్ 9848845444.