Big Breaking: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత

0
106

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.