ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

0
97

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో బంగారం ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి.

10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.20 పెరిగి.. ప్రస్తుతం రూ.52,480 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.175 తగ్గి రూ.58,175 వద్ద కొనసాగుతోంది.

పది గ్రాముల బంగారం ధర రూ.52,480గా ఉంది. కిలో వెండి ధర రూ.58,175 వద్ద కొనసాగుతోంది.

10 గ్రాముల పసిడి ధర రూ.52,480 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,175గా ఉంది.