Flash: భారీగా తగ్గిన బంగారం ధర..వెండి పైపైకి

Gold prices fall sharply, silver rises

0
94

మహిళలకు గుడ్ న్యూస్..బంగారం ధ‌ర‌లు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. దాదాపు వారం రోజుల్లో రూ. 1860 పెరిగిన త‌ర్వాత తాజాగా ఈ రోజు బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్ర‌తి ప‌ది గ్రాములపై రూ. 550 త‌గ్గింది. వారం రోజుల బంగారం పెరిగి.. ఒక్క సారి త‌గ్గడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

అయితే వెండి ధ‌ర‌లు మాత్రం షాక్ కు గురి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక్క రోజే కిలో గ్రాము వెండిపై రూ. 1,200 పెరిగింది. గ‌త వారం రోజుల్లో వెండి పెర‌గ‌డం ఇది ఐదో సారి. ఈ వారం రోజుల్లో రూ. 3,600 పెరిగింది. అలాగే ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లో కిలోగ్రాముపై రూ. 800 పెరిగింది. కాగ నేటి మార్పుల‌తో దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,600 గా ఉంది.

ముంబయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,800 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,600 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,800 గా ఉంది.