మీరు బైక్ కొనాలనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ .. ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకుంటే మీకు వాటి ధర మరింత తగ్గుతుంది. ఎందుకు అంటే వచ్చే రోజుల్లో ఈ ధర మరింత తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో, సబ్సిడీ స్కీమ్ ఫేమ్ 2 పథకంలో కీలక మార్పులు చేసింది.
గతంలో ఈ టూవిలర్లకు సబ్సిడీ కేడబ్ల్యూహెచ్కు రూ.10 వేలుగా ఉండేది. ఇక తాజాగా దీనిని 15 వేలకు పెంచారు.ఐసీఈ వెహికల్స్తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఖరీదని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వెహికల్ ఎక్కువ ధర ఉండటంతో సబ్సిడీ కూడా పెంచారు.
దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఏథర్ సబ్సిడీ ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇస్తున్నాము అని తెలిపింది. 450 ఎక్స్ వెహికల్ కి రూ.14500 తగ్గుతుంది.