మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.
ఏపీ, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.52,295గా ఉంది. వెండి ధర సైతం పడిపోయింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.55,350 వద్ద ఉంది.
హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.52,295గా ఉంది. కిలో వెండి ధర రూ.55,350 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,295 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,350గా ఉంది.