హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్

-

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది. రెస్టారెంట్ కమ్ పబ్ ను కొత్త కాన్సెప్ట్ తో లాంచ్ చేయడం హ్యాపీగా ఉందన్నా నిర్వాహకులు.

- Advertisement -

ఈ లాంచింగ్ ఈవేంట్లో పబ్ పార్టనర్ అయిన కౌశిక మోహంటీ మాట్లాడుతూ ఈ క్లబ్ హైదరాబాద్ కి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ ఆనందం కచ్చితంగా పంచుతుంది అన్నారు.

లాంచింగ్ ఈవెంట్లో స్పూన్ఫుల్ డిజిటల్ మీడియా పార్టనర్ ఫరజ్ సిద్ధిక్వి మాట్లాడుతూ ఎనిగ్మా పబ్ అనేదే ఎక్స్పీరియన్స్ మరియు ఇది హైదరాబాద్లో మొట్టమొదటి నియన్ థీమ్ పబ్ అని చెప్పుకొచ్చారు. ఈ ఎనిగ్మా వీకెండ్ కోసం మాత్రమే కాదు సోమవారం నుంచి ఆదివారం వరకు అందరికోసం ఎదురుచూస్తూ ఉంటుందన్నారు.

పబ్ ఓనర్ దుర్గ ప్రసాద్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఒక వైవిధ్యమైన అనుభవం అందించడానికి ఎనిగ్మా నీ తీసుకొచ్చాం. ఈ ఎనిగ్మా పబ్ నైట్ ఎంజాయ్ చెయ్యడానికే కాదు కొత్త అనుభవులు, జ్ఞాపకాలు పంచుతుంది అన్నారు.

ఎనిగ్మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే.

రెగ్యులర్ డీజే మ్యూజిక్ ఏయ్ కాకుండా 2ఫ్లోర్ లో డైనింగ్, బాంక్వెట్ హాల్ , టెర్రస్ వ్యూ పాయింట్ ,స్నూకర్ వంటి గేమ్స్ ను యాడ్ చేశారు. ఈవెంట్ లాంచింగ్ సందర్బంగా స్పెషల్ డీజే పర్ఫామెన్స్ లు ఆకట్టుకున్నాయ్. పేజ్ 3పీపుల్ , పార్టీ లవర్స్ కలర్ ఫుల్ డాన్స్ లు చేస్తూ బాలీవుడ్ పాటలకు స్టెప్ లేస్తూ ఎంజాయ్ చేశారు. కేవలం వీక్ ఎండ్స్ కాకుండా ప్రతి రోజు ఫేమస్ డీజే ల పర్ఫామెన్స్ లు, ఇండియన్ , ఇటాలియన్, పాన్ ఏషియన్ ఫుడ్ అందిస్తున్నట్టు తెలిపారు. టెర్రస్ పాయింట్ సిటీ వ్యూ, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ , ఆర్జ్, డీజే ల తో స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...