Stock Talk: వడ్డీ రేటు ఎఫెక్ట్..సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్

0
129

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం ఈ నష్టాలకు కారణమని తెలుస్తుంది. బొంబాయి స్టాక్ ఎక్సేంజి సూచీ సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పతనమై 58 వేల 940 వద్ద ఉన్నాయి. జాతీయ స్టాక్ ఎక్సేంజి సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమై 17 వేల 570గా కొనసాగుతున్నాయి.