BUSINESS Flash: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్థావరాలపై ఐటీ దాడులు By Alltimereport - March 22, 2022 0 85 FacebookTwitterPinterestWhatsApp ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరనందని గ్రూప్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నైలోని 24 స్థావరాలపై ఈ దాడులు ఉదయం నుండి కొనసాగుతున్నాయి. కాగా ముంబైకి చెందిన హీరనందని సంస్థ మహారాష్ట్రలో అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది.