మల్లెపూలు మరింత ప్రియం..కేజీ ధర ఎంతంటే?

0
110

మల్లెపూలు బాగా ప్రియం అయిపోయాయి. రికార్డ్ స్థాయిలో ధర పెరగడంతో మూరె మల్లెపూలు కూడా  కొనలేని పరిస్థితి నెలకొంది. తాజాగా మధురైలో కేజీ మల్లెపూల ధర రూ.3 వేలు దాటింది. అంతేకాదు ఈ ధర మరింత పెరగవచ్చని వ్యాపారులు చెప్పుకొచ్చారు. అయితే మల్లెపూల ధరలు పెరగడానికి పంట దిగుబడి తగ్గడం, వరుసగా పండుగలు రావడమే కారణమని వ్యాపారాలు చెబుతున్నారు.