హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే 765 కి సమీపంలో కడ్తాల్ వద్ద సరికొత్త డిటిసిపి & RERA అప్రూవ్డ్ వెంచర్

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 2 దశాబ్దాల కాలంగా అనేక వెంచర్లను నెలకొల్పిన సంస్థ

0
149

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 2 దశాబ్దాల కాలంగా అనేక వెంచర్లను నెలకొల్పిన సంస్థ జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. కస్టమర్ల అభిరుచుల మేరకు హెచ్ఎండిఎ, డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్ వెంచర్లను కస్టమర్లకు అందిస్తూ వారి నమ్మకాన్ని సొంతం చేసుకున్నది జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. ఈ సంస్థ తాజాగా హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే 765 కి సమీపంలో కడ్తాల్ వద్ద సరికొత్త డిటిసిపి & RERA అప్రూవ్డ్ వెంచర్ ను శ్రీ కైలాష్ పేరుతో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ వెంచర్ లో సేల్స్ జరుగుతున్నట్లు కంపెనీ మార్కెటింగ్ ప్రతినిధి ఎం.venkatesh తెలిపారు.

మరిన్ని వివరాల కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి 

https://youtu.be/aF21MFgKcMI

ప్రాజెక్ట్ హైలైట్స్ :
DTCP & RERA Approved Layout with Clear Title
The Entire Layout Designed as per 100 % Vaasthu
24/7 water supply through Overhead Tank
Electricty with street lights
Red Sandalwood Avenue Plantation
Open Places for Parks and public utilities
Formation of 40 & 30 Feet Black top wide roads
Compound wall with gates and 24/7 security
Fully landscaped parks with playing equipments
Erection of center lighting and divider on 40 feet wide roads
Under ground drainage and sewerage system
ఈ వెంచర్ లో ప్లాట్ సైజెస్ : 150 sq yards నుంచి 200 sq yards, 250 sq yards, 300 sq yards, 1000 Sq Yards వరకు అందుబాటులో ఉన్నాయి.
150 Sq Yards ప్లాట్ లో 8 ఎర్రచందనం మొక్కలు ఇవ్వడం జరుగుతుంది.
ఎర్రచందనం మొక్కలకు లైఫ్ టైం మెయింటెన్స్ సంస్థ భరిస్తుంది.
బయటి కంపెనీల వాళ్లు ఎర్రచందనం చెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫిఫ్టీ… ఫిఫ్టీ, 60 : 40, 40 : 60 లాగా షేరింగ్ లో ఆదాయం పంపిణీ చేస్తున్నట్లు చెబుతుంటారు. కానీ మా వెంచర్ లో ఎర్రచందనం చెట్ల నుంచి వచ్చే ఆదాయం నూటికి నూరు శాతం కస్టమర్ కే. మిగతా కంపెనీల వెంచర్లకు మాకు స్పష్టమైన తేడా ఇదే.

జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి శ్రీ కైలాష్ డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూద్దామా? :
19333 ఎకరాల్లో కొలువైన ముచ్చర్ల ఫార్మాసిటీ
ఆసియా ఖండంలోనే అతి పెద్ద అమ్యూజ్ మెంట్ పార్క్ వండర్లా
హార్డ్ వేర్ అండ్ సాఫ్ట్ వేర్ పార్క్
ఫ్యాబ్ సిటీ / టెక్ట్ టైల్ పార్క్ / గార్మెంట్ సిటీ
వీడియోకాన్ రాయల్ విల్లాస్
బిజినెస్ పార్క్ ఇండస్ట్రియల్ ఎస్టేట్
Near maisigandi temple
45 mnts drive from hitech city
30 mnts drive from international airport
20 mnts drive from tcs
15 mnts drive from Outer Ring Road
10 mnts drive from international school & Academy
Near by RRR

ఇంత గొప్ప వెంచర్ లో గజం ధర ఎంత అనుకుంటున్నారు?… ఎంతో కాదండీ జస్ట్ 8999 రూపీస్ ఓన్లీ. మరి ఇంకెందుకు ఆలస్యం నేడే జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వెంచర్ లో ప్లాట్ బుక్ చేసుకోండి.
మరిన్ని వివరాలకు, సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి… M.venkatesh, మార్కెటింగ్ ప్రతినిధి ఫోన్. 8978895803.