కడ్తాల్ వద్ద కొత్త DTCP అప్రూవ్డ్ వెంచర్ లాంచ్

శ్రీశైలం హైవేలో తక్కువ ధరలో ప్లాట్లు

0
104

Divi Infra Developers సంస్థ వారు తాజాగా మరో కొత్త వెంచర్ ను అట్టహాసంగా లాంచ్ చేశారు. శ్రీశైలం హైవేలోని కడ్తాల్ సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో డిటిసిపి అప్రూవల్స్ తో ఈ వెంచర్ ను లాంచ్ చేశారు. ఈ వెంచర్ కు ప్యారడైజ్ సిటీ అని నామకరణం చేశారు. ఈ వెంచర్ లో ప్రస్తుతం డెవలప్ మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్లాట్ సేల్స్ కూడా జరుగుతున్నాయి. మార్చి 13వ తేదీన ఈ వెంచర్ ను లాంచ్ చేశారు. పెద్ద ఎత్తున కస్టమర్లు, సంస్థ సిబ్బంది, మార్కెటింగ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెంచర్ లాంచింగ్ సందర్భంగా దివి ఇన్ర్ఫా డెవలపర్స్ ఎండి Real Estate Tv కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ వెంచర్ ప్రత్యేకతలను, లొకేషన్ హైలైట్స్ ను ఆయన రియల్ ఎస్టేట్ టివితో పంచుకున్నారు. కడ్తాల్ సమీపంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి అప్రిషియేషన్ ఉంటుందన్నారు.
దివి ఇన్ర్ఫా డెవలపర్స్ వారి ప్యారడైజ్ సిటీ వెంచర్ గురించిన మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు రియల్ ఎస్టేట్ టివి కి ఇచ్చిన ఫుల్ ఇంటర్వ్యూలో చూడొచ్చు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్టనర్ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వెంచర్ లో ప్లాట్ కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్న కస్టమర్లు 96403 08888 నెంబరుకు కాల్ చేయాలని దివి ఇన్ర్ఫా డెవలపర్స్ యాజమాన్యం కోరింది.

 

divi infra