మల్లాపూర్ మెయిన్ రోడ్ లోని SH ఫిట్ నెస్ స్టూడియో ను ప్రారంభించిన సినీనటి  హీనాషేఖ్

-

మల్లాపూర్ మెయిన్ రోడ్ SH ఫిట్ నెస్ స్టూడియో సినీనటి  హీనాషేఖ్ ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో ఉప్పల్ MLA సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పోరేట్ ర్ దేవేందర్ రెడ్డి మరికొంత మంది లోకల్ లీడర్ లు పాల్గొన్నారు… ఫ్యామిలీ జిమ్ ని మల్లాపూర్ లో ప్రారంభించారు.

- Advertisement -

బాడీ టోనిగ్, స్పిన్నింగ్ పర్సనల్ ట్రైనింగ్ మరియు ఆత్యాధునిక ఫిట్ నెస్ సదుపాయాలతో నగరవాసులకు ఆరోగ్యవంతమగా ఫిట్ గా  మాలిచేయందుకు మొట్టమొదటి ఫ్యామిలీ SH జిమ్ మరియు ఫిట్ నెస్ స్టూడియో ని సినీనటి మరియు జిమ్ నిర్వహకులు హీనా షేఖ్ అందుబాటులో కి తెచ్చారు.

నిర్వహకులు హీనా షేఖ్  మాట్లాడుతూ SH జిమ్ & ఫిటెనెస్  ఫ్యామిలీ స్టూడియో వెనుక ప్రధాన ఆలోచన మహిళలు సైతం  తమ చిన్నారులను ఒత్తిడి లేని వ్యాయమ చేయించేందుకు మరియు ఫ్యామిలి మొత్తం ఫిట్ గా ఉండేదుకు ఈ వ్యాయమ ఎంతో ఉపయోగపడుతుంది ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...