Breaking: మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇంట తీవ్ర విషాదం

Microsoft CEO house tragedy

0
85

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్ (26) పుట్టినప్పటి నుండి సెరెబ్రల్ పల్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని సత్యనాదెళ్ళ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కు మెయిల్ ద్వారా తెలిపాడు.