ముంబై హైవే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి హాట్ కేక్

ముంబై హైవే ఐఐటి సర్కిల్ పరిసరాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాంచి స్వింగ్ లో ఉంది

0
101
book my plots ventures

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతమైన డెవలప్ మెంట్స్ తో రూపుదిద్దుకున్న హెచ్ఎండిఎ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ గురించి మనమివాళ రియల్ ఎస్టేట్ టివిలో తెలుసుకోబోతున్నారు. ఆ వెంచర్ ఎక్కడుందనుకుంటున్నారా? రండి మరి చూసొద్దాం…

హైదరాబాద్ టు ముంబై హైవే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి హాట్ కేక్. ఇక్కడ ల్యాండ్ రేట్స్ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ ప్లాట్స్ పైన ఇన్వెస్ట్ చేసిన వారు అనతికాలంలోనే మంచి అప్రిషియేషన్ పొందుతున్నారు.

ముంబై హైవే ఐఐటి సర్కిల్ పరిసరాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాంచి స్వింగ్ లో ఉంది. కంది ఐఐటి పరిసరాల్లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని బుక్ మై ప్లాట్స్ (PLOTS) వారు సాయి కృష్ణ కౌంటీ వెంచర్ ను లాంచ్ చేశారు. హెచ్ఎండిఎ అండ్ రెరా అప్రూవల్స్ కలిగిన వెంచర్ కావడం మరియు రెసిడెన్సియల్ జోన్ లో ఉన్న ప్రాజెక్ట్ కావడంతో ఇందులో ప్లాట్స్ తీసుకునేందుకు కస్టమర్లు అమితమైన ఆసక్తిని చూపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో డెవలప్ మెంట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి.

మరో ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి. కంది ఐఐటిలో పనిచేస్తున్న ఇద్దరు ప్రొఫెసర్లు మరియు సీనియర్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ ఈ వెంచర్ లో ప్లాట్స్ కొనుగోలు చేశారంటే ఈ వెంచర్ విషయంలో కస్టమర్లకు ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి కృష్ణ కౌంటీ వెంచర్ గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముంబై హైవేకు దగ్గరలో, సంగారెడ్డి టౌన్ కు అతి చేరువలో మన సాయి కృష్ణ కౌంటీ వెంచర్ డెవపల్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ కు రెండువైపులా విశాలమైన రోడ్లు కలిగి ఉండడంతో ఫ్యూచర్ లో ఈ ఏరియా మరింతగా అభివృద్ధి చెందే చాన్స్ ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో ప్లాట్స్ అన్నీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ మాత్రమే.

 

సాయి కృష్ణ కౌంటీ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూద్దాం.
150 ఫీట్ అండ్ 100 ఫీట్ హెచ్ఎండిఎ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది.
రెండు నేషనల్ హైవేల కనెక్టివిటీ కలిగిన లేఅవుట్. హైదరాబాద్ టు ముంబై హైవే 65 మరియు హైదరాబాద్ టు నాందేడ్ హైవే 161 కనెక్టివిటి కలిగి ఉంది.
అంతేకాదు 2 స్టేట్ హైవేస్ కనెక్టివిటీ కూడా కలిగి ఉన్న లేఅవుట్ ఇది. సంగారెడ్డి స్టేట్ హైవే అండ్ నర్సాపూర్ స్టేట్ హైవేతో కనెక్ట్ చేయబడి ఉన్న వెంచర్.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కలిగి ఉండడం ఈ వెంచర్ ప్రత్యేకత.
హై రైజ్ రెసిడెన్సియల్ ఏరియాలో మన సాయి కృష్ణ వెంచర్ ఉంది.
మన వెంచర్ సమీపంలో కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గీతం యూనివర్శిటీ, ఎం.ఎన్.ఆర్ (MNR) గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ కొలువై ఉన్నాయి.
తోషిబా, కంపెనీ ప్లాంట్, కిర్ బే (Kirby) అరబిందో ఫార్మా, సిగ్నోడ్ (Signode), సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కూడా మన ప్రాజెక్ట్ సమీపంలోనే ఉన్నాయి.

ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాం.
హెచ్ఎండిఎ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రీమియం విల్లా ప్లాట్స్ లేఅవుట్
100 పర్సెంట్ క్లియర్ టైటిల్, అండ్ వాస్తు.
ఫుల్లీ డెవలప్డ్ విల్లా ఓపెన్ ప్లాట్స్.
గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ కంపౌండ్ వాల్
60 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్ ఇంటర్నల్ బ్లాక్ టాప్ రోడ్స్
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం
అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ
టైల్డ్ ఫూట్ పాత్ విత్ బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేపింగ్
ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్
ప్రతి ప్లాట్ కు అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్
స్ట్రీట్ లైట్స్ మరియు ఎవెన్యూ ప్లాంటేషన్
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
చిల్డ్రన్స్ ప్లే ఏరియా విత్ అవుట్ డోర్ గేమ్స్

మరి ఇంకెందుకు ఆలస్యం… సకల సదుపాయాలతో మంచి ప్రైమ్ లొకేషన్ లో కొలువైన సాయి కృష్ణ కౌంటీలో ఇన్వెస్ట్ చేద్దాం రండి… త్వరపడండి… మనం వెంటనే ఒక ప్లాట్ తీసేసుకుందాం. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. చివరగా ఒక్కమాట… భూమి మీద ఇన్వెస్ట్ చేయండి… మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. అప్రూవ్డ్ వెంచర్స్ లోనే ప్లాట్స్ కొనండి…