ట్విట్టర్ కు పోటీగా కొత్త యాప్ – విడుదలైన 24 గంటలలోనే రికార్డ్ బ్రేక్

0
45

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి నిషేధానికి గురైన విష‌యం త‌లిసిందే. ఈ క్ర‌మంలో తన సంస్థ ద్వారా ఏకంగా సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్ తీసుకొచ్చేశారు. ట్విట్టర్ కు పోటీగా ఈ యాప్ ను తీసుకురాగా రికార్డు సొంతం చేసుకుంది. Truth Social – విడుదలైన 24 గంటలలోనే ఆపిల్ స్టోర్ లొ అత్యధికంగా డౌన్‌లోడయిన సోషల్ మీడియా యాప్ గా రికార్డు సృష్టించడం విశేషం.