500 ఎకరాల్లో డిటిసిపి మరియు రెరా అప్రూవల్స్ కలిగిన వెంచర్ – గజం ధర 5499 మాత్రమే

సింగిల్ ఓనర్ కలిగిన దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ జెఎస్ ఆర్ గ్రూప్ సన్ సిటీ

0
166
jsr suncity

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ లే అవుట్లు నెలకొల్పడం ద్వారా జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వరంగల్ హైవే కొలనుపాక జైన దేవాలయం సమీపంలో జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపాల్ పేరుతో 500 ఎకరాల్లో డిటిసిపి మరియు రెరా అప్రూవల్స్ కలిగిన వెంచర్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం సైట్ లో సేల్స్ జరుగుతున్నాయి. ఈ వెంచర్ లోని ప్లాట్లు ఎర్రచందనం ప్లాంటేషన్ కలిగి ఉండడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

మరిన్ని వివరాల కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి.

https://youtu.be/eOW1PQ1kVwc

ప్రాజెక్ట్ హైలైట్స్ :
ఈ వెంచర్ లో ప్లాట్ సైజెస్ : 150 sq yards నుంచి 200, 250, 300, 1000 Sq Yards వరకు అందుబాటులో ఉన్నాయి.
150 Sq Yards ప్లాట్ లో 8 ఎర్రచందనం మొక్కలు ఇవ్వడం జరుగుతుంది.
ఎర్రచందనం మొక్కలకు లైఫ్ టైం మెయింటెన్స్ సంస్థ భరిస్తుంది. మరియు ఎర్రచందనం చెట్ల నుంచి వచ్చే ఆదాయం నూటికి నూరు శాతం కస్టమర్ కే.
మిగతా వెంచర్లకు మాకు స్పష్టమైన తేడా ఇదే.
బయటి కంపెనీల వాళ్లు ఫిఫ్టీ… ఫిఫ్టీ, 60 : 40, 40 : 60 లాగా షేరింగ్ లో ఆదాయం పంపిణీ చేస్తారు.
ఈ సైట్ తాలూకు 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంటాయి.
24బై7 సెక్యూరిటీ గార్డ్స్.
నిరంతరం సిసి కెమెరాల నిఘా
కస్టమర్లు, కంపెనీ ప్రతినిధులు తప్ప బయటి వ్యక్తులకు అనుమతిలేదు.
అభివృద్ధి చేసిన పార్కులు
చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ ప్లేయింగ్ ఎక్యూప్ మెంట్స్
33, 40, 60 బ్లాక్ టాప్ రోడ్స్
తులసి వనం ఏర్పాటు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్
స్ట్రీట్ లైట్స్
ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్ కు వాటర్ సప్లై
అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ
వాకింగ్ ట్రాక్

లొకేషన్ హైలైట్స్ :
వరంగల్ హైవేలో ఆలేరు సమీపంలో కొలనుపాక జైన దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో… మరియు స్వయంభూ సోమేశ్వరాలయం దేవాలయానికి సమీపంలో ఈ వెంచర్ ఉంది.
ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కు అతి దగ్గర్లో ఉంది.
10 మినట్స్ జెర్నీలో ఆలేరు రైల్వే స్టేషన్.
3 కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవే.
ప్రఖ్యాతిగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి దగ్గరలో…
KYKK Road అంటే…. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనుపాక, కొమరవెల్లి దేవస్థానాలను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 4 Line Highway కు మన వెంచర్ జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది.
కొలనుపాక ను ప్రస్తుతం టూరిస్ట్ హబ్ గా రాష్ట్రప్రభుత్వం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఆలేరులో రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజ్డ్ డ్రైపోర్ట్ కు చేరువలో మన వెంచర్.
బస్వాపూర్ రిజర్వాయర్ కు సమీపంలో ఉంది.
ఔటర్ రింగ్ రోడ్ కు 45 నిమిషాల్లో చేరుకునేలా మన వెంచర్.

జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కంపెనీ హైలైట్స్ :
మెంబర్ ఆఫ్ ట్రెడా,
మెంబర్ ఆఫ్ క్రెడాయ్,
ISO 9001-2015 సర్టిఫైడ్ కంపెనీ,
స్వచ్ఛ భారత్ అవార్డ్ విన్నర్,
2018లో దేశంలోనే మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అవార్డు అందుకున్న సంస్థ.
సింగిల్ ఓనర్ కలిగిన దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ జెఎస్ ఆర్ గ్రూప్ సన్ సిటీ.
రియల్ ఎస్టేట్ రంగంలో 21 ఏండ్ల అనుభవం కలిగిన సంస్థ.
ఇంత గొప్ప వెంచర్ లో గజం ధర ఎంత అనుకుంటున్నారు?… ఎంతో కాదండీ జస్ట్ 5499 రూపీస్ ఓన్లీ. మరి ఇంకెందుకు ఆలస్యం నేడే జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వెంచర్ లో ప్లాట్ బుక్ చేసుకోండి.

మరిన్ని వివరాలకు సంప్రదించండి… యు.వి. రాధాకృష్ణ, సీనియర్ మార్కెటింగ్ ప్రతినిధి ఫోన్. 91 777 94 666.
ఈ వీడియో చూసి ప్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్లకు 2గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే.