BUSINESS Flash: అనిల్ అంబానీకి షాక్..నోటీసులు జారీ చేసిన అధికారులు By Alltimereport - August 24, 2022 0 90 FacebookTwitterPinterestWhatsApp ప్రముఖ పారిశ్రామిక వేత్త రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి షాక్ తగిలింది. పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధులు వెల్లండించకపోవటం వంటి ఆరోపణలపై ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.