ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఫ్లాగ్ షిప్స్ స్మార్ట్ ఫోన్ ను నోకియా విడుదల చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీనితో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి పలకబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి నిలిపివేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీటికి బదులుగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు సమాచారం.