ఆర్ ఎన్ సిల్క్స్ ప్రారంభోత్సవంలో మెరిసిన బిగ్ బాస్ ఫేమ్ హిమజ, నటి శ్రీవాణి..!!

-

గత ఆరు సంవత్సరాలుగా తమ డిజైన్స్ తో కస్టమర్స్ ని ఎంతో ఆకట్టుకుంటున్న ఆర్ ఎన్ సిల్క్స్ నూతన బ్రాంచ్ దిల్ సుఖ్ నగర్ కొత్తపేట లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ హిమజ మరియు నటి శ్రీవాణి ముఖ్య అతిధులుగా విచ్చేశారు .

- Advertisement -

బిగ్ బాస్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హిమజ ఇప్పుడు కొన్ని మంచి సినిమా అవకాశాలను అందుకుంటుంది. బుల్లితెరపై కూడా ఆమె కొన్ని మంచి మంచి షోలలో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఈ కార్యక్రమానికి వచ్చి ఆర్ ఎన్ సిల్క్స్  నూతన బ్రాంచ్ ను ప్రారంభించడం విశేషం.

ఇక పలు సీరియల్స్ తో ప్రేక్షకులను అలరించిన శ్రీవాణి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ బ్రాంచ్ ప్రారంభించింది. ప్రత్యేకమైన డిజైన్ లు, అందరికి నచ్చే చీరలు ఈ ఆర్ ఎన్ సిల్క్స్ యొక్క ప్రత్యేకత. సింగిల్ చీర కొనుగోలుపై కూడా హోల్‌సేల్ రేటు ను ఇస్తూ పలువురు కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటుంది ఆర్ ఎన్ సిల్క్స్ . సందర్భం ఏదైనా పండగ ఏదైనా ఫంక్షన్ ఏదైనా తక్కువ ధరలకే చీరలు అందిస్తూ ఆర్ ఎన్ సిల్క్స్ అందరికీ ఆహ్వానం పలుకుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...