ఉక్రెయిన్- రష్యా యుద్ధ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 732 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 55,125 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టి 191 పాయింట్ల కోల్పోయి 16,469 వద్ద కదిలాడుతోంది. టైటాన్, సన్‌ఫార్మా, ఎంఅండ్ ఎం, ఐటీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టాటాస్టీల్,పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలబాట పట్టాయి.
Stock Talk: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..లాభాల్లో ఆ కంపెనీల షేర్లు
Stock markets at a loss .. Shares of those companies at a profit