Flash News: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

0
117

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 425 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు తగ్గింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 58,821.31 పాయింట్లు, నిఫ్టీ 17,554.70 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నది.