ప్రస్తుత రోజుల్లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనే వారి సంఖ్య పెరుగుతుంది. నిన్న బంగారం ధర తగ్గగా నేడు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే అత్యధికంగా రూ.1,250 పెరిగింది.దీనితో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,250 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 51,550గా ఉంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.2700 పెరిగి రూ. 72,700 గా నమోదు అయింది.
ముంబై: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.
ఢిల్లీ: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.
కొలకత్తా: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.
బెంగుళూరు: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.
హైదరాబాదు: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,550.
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా ఉంది.