ఇంట్లో కూర్చుని సీసీటీవీ ఫుటేజ్ చూసే ఉద్యోగం – నెలకి 30 వేలు ఇలా అప్లై చేయాలి

The job of sitting at home and watching CCTV footage - 30 thousand per month Apply like this

0
118

ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువ జరుగుతోంది. అనేక కంపెనీలు దీనికి ప్రయారిటీ ఇస్తున్నాయి. అయితే ఇంట్లో ఉండే నిత్యం వర్క్ చేసే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. జస్ట్ మీరు లైవ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకు నెలకి 30 వేల జీతం ఇచ్చేందుకు కంపెనీలు సిద్దం అవుతున్నాయి.

నెలకు రూ.30 వేల జీతం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన కంపెనీలు ఆఫర్ ఇస్తున్నాయి. మరి ఏం చేయాలి అనేది చూస్తే. వర్చువల్ సూపర్వైజర్గా ఈ ఉద్యోగం చేసేవారిని పిలుస్తారు. వీరికి ఇచ్చిన సమయంలో షాపింగ్ మాల్స్, స్టోర్స్లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అక్కడ ఎవరైనా దొంగతనం చేసినా ప్యాకేజీ తీసినా ఓపెన్ చేసినా స్టాఫ్ కి క్యాషియర్ కి వెంటనే తెలియచేయాలి.

భారత్ లో కూర్చొనే ఈ పని చేయవచ్చు. హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్లో మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఎవరైనా వ్యక్తి స్టోర్ లోకి వచ్చి ఫ్రిజ్ ఓపెన్ చేసి అందులో డ్రింక్ తాగి పక్కన పెట్టేసి , తాను తీసుకున్న మిగిలిన వాటికే నగదు ఇస్తుంటే, ఇతను మోసం చేసినట్లే .ఇలాంటి వారిని వెంటనే పసిగట్టి అలర్ట్ చేయాలి. వీరికి నెలకు రూ
.399 డాలర్లు జీతం ఇస్తారు.

ఇందులో అప్లై చేసుకోవచ్చు

https://www.myliveeye.com/careers.html#