ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇది ఎవరూ కాదు అనలేనిది. అయితే పాత వస్తువులకి మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా పాతవి అయితే మరింత ఖరీదు అవుతాయి. మార్కెట్లోకి అస్సలు రావడం లేదు అంటే ఇక వాటి కోసం చాలా మంది క్యూ కడతారు. మనం చూస్తు ఉంటాం కొన్ని బైక్స్ కార్లు లక్షల ధర పలుకుతాయి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అలాంటివి రావు కాబట్టి. అయితే పాత కాయిన్లకి కూడా ఎప్పుడూ చాలా డిమాండ్ ఉంటుంది.
పాతకరెన్సీ కలెక్ట్ చేసుకునేవారు ఈ హాబీతో ఉన్న చాలా మంది తమకు ఆ పాత కాయిన్స్ కావాలి అని కోరతారు. ఎంత ఖరీదు అయినా ఇవ్వడానికి సిద్ద పడతారు. ఇలా ఒక్క రూపాయి నుంచి నోట్ల వరకూ చాలా డిమాండ్ ఉన్నవి ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం పాత 2 రూపాయల కాయిన్ విలువ విపరీతంగా పెరిగింది.
ఇప్పుడు పాత రూ.2 నాణెనికి రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. కానీ కండిషన్ ఉంది. ఈ 2 రూపాయల కాయిన్ 1994కి చెందినది అయివుండాలి.( అన్నీ కాయిన్స్ కి కాదు ) ఈ కాయిన్ కి వెనుక భారత జాతీయ జెండా ఉండాలి. ఈ రెండు ఉన్న రెండు రూపాయల కాయిన్ మీ దగ్గర ఉంటె 5 లక్షల రూపాయల నగదు లభిస్తుంది. క్విక్కర్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి విజిట్ చేస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది.
గమనిక ఏదైనా పూర్తిగా అన్నీ చూసుకుని ఆ నాణాలు అమ్మడం కొనడం చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.
మీరు నాణెం ఇస్తే వారు డబ్బు ఇస్తారు.