యాదాద్రి లో గజం ధర కేవలం 6599 రూపాయలు మాత్రమే – అతి త్వరలోనే రేట్లు పెరిగే చాన్స్

రాయల్ రిడ్జ్ రియల్టర్స్ వారు హరిత వనం పేరుతో 100 ఎకరాల్లో సరికొత్త వెంచర్ లాంచ్

0
81

ఇన్వెస్ట్ మెంట్ పాయింటాఫ్ లో చూస్తే తక్కువ బడ్జెట్ లో అప్రూవ్డ్ వెంచర్ లో ప్లాట్ కొనాలని చాలా మంది చూస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో భూముల రేట్లు పెరిగిపోయి ప్లాట్ రేట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ… ఇలాంటి కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రాయల్ రిడ్జ్ రియల్టర్స్ సంస్థ ఒక గొప్ప శుభవార్త అందిస్తోంది. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో రాయల్ రిడ్జ్ రియల్టర్స్ వారు హరిత వనం పేరుతో 100 ఎకరాల్లో సరికొత్త వెంచర్ ను లాంచ్ చేశారు. సైట్ లో శరవేంగంగా డెవలప్ మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ వెంచర్ మామూలు వెంచర్ కాదండీ… రెరా అప్రూవ్డ్ వెంచర్ అండ్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్… కావడంతో కస్టమర్లు దీంట్లో ప్లాట్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ప్లాట్ కొనే కస్టమర్లకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉండడం మరో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.
ప్రాజెక్ట్ హైటైల్స్ ఒకసారి చూద్దామా?
DTCP Approved layout
Plot sizes 165 sy yards to 500 sy yards.
60 Feet, 40 Feet, & 33 Feet CC Roads
Street Lighting
Grand Entrance Arch with Gate
Compound wall to the entire Layout
Rain Water harvesting Pits
Overhead water tank with water pipeline to each plot
100 persent Vaastu
Clear Tide and Spot Registration
24/7 Security
Children Play Area
Rain Garden
Avenue Plantation
Sports Park for all Phases
Open Air Gym
Cricket Practice Nets
Half Basket-Ball Court
Volley-Ball Court
Badminton Court
Tennis Court
Suite Rooms
Open Area Cafeteria
Multi-Purpose HallKitchen
Squash Court
Association Office
Indoor Games
*Spot registration

మన హరిత వనం ప్రాజెక్ట్ కు సంబంధించి Location highlights ఒకసారి చూద్దాం.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి అతి సమీపంలో మన వెంచర్
టెంపుల్ టూరిజం హబ్ గా పిలబడుతున్న యాదాద్రి కొలనుపాక, ఇస్కాన్, భువనగిరి పోర్ట్ కు కనెక్టివిటీ కలిగిన లేఅవుట్.
హైదరాబాద్ టు వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్ కు అతి సమీపంలో
యాదాద్రి, రాజాపేట ఫోర్ట్, కొలనుపాక దేవాలయం మధ్యలో మన వెంచర్ ఏర్పాటైంది.
కరీంనగర్ వరంగల్ హైవే దగ్గర్లోనే.
కేంద్రీయ విద్యాలయం నెలకొల్పబోతున్న గౌరాయిపల్లి గ్రామం సమీపంలోనే మన హరితవనం.
యాదాద్రికి ప్రతిపాది మెట్రో మరియు ఎంఎంటిఎస్ సేవలతో మన వెంచర్ కు మహర్దశ.
రాజంపేట మండల కేంద్రానికి అతి సమీపంలోనే మన హరితవనం వెంచర్
ప్రతిపాదిత మాసాయిపేట వేదిక్ సిటీకి చేరువలోనే…
ప్రతిపాదిత 50 ఎకరాల సైదాపూర్ బస్ డిపో కు చేరువలో
బస్వాపూర్ మరియు గందమళ్ల రిజర్వాయర్లకు అతి దగ్గర్లోనే రాయల్ రిడ్జ్ రియల్టర్స్ వారి కొత్త వెంచర్ హరితవనం నెలకొల్పబడిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
సకల సదుపాయాలతో అన్ని పాలక విభాగాల అనుమతులతో కూడిన ఈ వెంచర్ లో ప్రస్తుతం సేల్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఉన్న ధర గజానికి కేవలం 6599 రూపాయలు మాత్రమే. అతి త్వరలోనే రేట్లు పెరిగే చాన్స్ ఉంది కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ లో ఫర్ఫెక్ట్ వెంచర్ లో ప్లాట్ కొనాలనుకునే కస్టమర్లు తక్షణమే సంప్రదించండి. .మరిన్ని వివరాల కోసం, సైట్ విజిటింగ్ కోసం ఫోన్ చేయండి కంపెనీ మార్కెటింగ్ ప్రతినిధి… ఎం. శ్రీనాథ్, ఫోన్ నెంబర్. 9010155738.