ప్రపంచంలో అత్యంత ఎక్కువ భద్రత కలిగిన వ్యక్తులు వీరే

They are the most secure people in the world

0
134

ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరో మనకు తెలుసు. మరి శక్తివంతమైన మహిళల గురించి తెలుసు. అయితే పవర్ ఫుల్ పర్సన్స్ ఎవరు? అత్యంత రక్షణ ఉండే వ్యక్తులు ఎవరు అనేది ఎప్పుడైనా ఆలోచించారా. ఎస్ ఇప్పుడు మనం అదే తెలుసుకోబోతున్నాము. మనకు డబ్బు పెరిగినా, పవర్ పెరిగినా, ఏ రంగం అయినా కచ్చితంగా శత్రువులు పెరుగుతారు.

మరి బిజినెస్ మెన్స్, కోటీశ్వరుడు, అధ్యక్షులు, రాజకీయ నేతలు, ఇలా చాలా మంది ఉంటారు. వీరి నిర్ణయం వల్ల ఎన్నో ప్రభావాలు ఉంటాయి. అందుకే వీరికి అత్యంత ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. మరి ప్రపంచంలో అత్యంత భారీ సెక్యూరిటీ ఉన్న వారు ఎవరు అనేది చూద్దాం

1. బిల్ గేట్స్
2.పోప్ ఫ్రాన్సిస్
3.మార్క్ జుకర్ బర్గ్
4.. కిమ్ జాంగ్ ఉన్
5. ఇంగ్లండ్ మహారాణి క్వీన్ ఎలిజిబెత్ 2
6. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
7. అమెరికా ప్రెసిడెంట్
8. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమీర్ పుతిన్