మన దేశంలో కుబేరుడు అంటే ముఖేష్ అంబానీ అని చెబుతాం. మరి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే అమెజాన్ అధినేత పేరు చెబుతాం ఒకసారి ఎలన్ మస్క్ మరో సారి అమెజాన్ అధినేత వారిద్దరిలో ఎవరో ఒకరు ఉంటున్నారు. మన ప్రపంచంలో ఉన్న బిలియనీర్లు ఎవరు? వారి సంపద ఎంత? ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్నవారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
10.సెర్గి బ్రిన్స్ గూగుల్ ప్రెసిడెంట్ 77 బిలియన్ డాలర్లు
09..లారీ పేజ్ గూగుల్ కో ఫౌండర్ -79 బిలియన్ డాలర్లు
08. వారెన్ బఫెట్ – బర్కె షైర్ హత్ వే అధినేత – 88 బిలియన్ డాలర్లు
07.. లారీ అల్లిసన్- ఇన్వెస్టర్ ఒరాకిల్ కో ఫౌండర్ – 89 బిలియన్ డాలర్లు
06…జాంగ్ షాన్ షాన్- చైనా పెద్ద వ్యాపారవేత్త – 95 బిలియన్ డాలర్లు
05. మార్క్ జుకర్ బర్గ్- ఫేజ్ బుక్ చైర్మన్ – 98 బిలియన్ డాలర్లు
04. బిలిగేట్స్ – మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ – 120 బిలియన్ డాలర్లు
03. బెర్నార్డ్ ఆర్నల్డ్ – ఎల్ వీ ఎమ్ హెచ్ లగ్జరీ గూడ్స్ కంపెనీ -155 బిలియన్ డాలర్ల
02.జెఫ్ బెజోస్ – అమెజాన్ అధినేత 185 బిలియన్ డాలర్స్
01. ఎలన్ మస్క్ – టెస్లా అధినేత -189 బిలియన్ డాలర్స్