మన దేశంలో టాప్ 10 ధనవంతులు వీరే

They are the top 10 richest people in india

0
143

ప్రపంచ ధనవంతుల పేర్లు చెప్పగానే ఎలన్ మస్క్ లేదా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పేరు చెబుతాం. ఇక బిల్ గేట్స్, వారెన్ బఫెట్ పేర్లు చెబుతాం. మరి మన దేశంలో కుబేరుడు అంటే వెంటనే చెప్పేది ముఖేష్ అంబానీ పేరు. మరి ముఖేష్ అంబానీ తర్వాత చాలా మంది బిలియనీర్లు ఉన్నారు. రిలయన్స్ గ్రూప్ మాత్రం లాభాలతో దూసుకుపోతోంది, అందుకే ముఖేష్ ఆదాయం సంపద పెరుగుతోంది.

మన దేశంలో మరి ముఖేష్ అంబానీ తర్వాత ధనవంతులుగా ఉంది ఎవరు. ఆ కంపెనీలు ఏమిటి అనేది తెలుసుకుందాం.

1..కుమార్ మంగళం బిర్లా – ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అధినేత

2. లక్ష్మీ మిట్టల్ – ఆర్సెల్లర్ మిట్టల్ కంపెనీ అధినేత

3. ఆది గోద్రేజ్- గోద్రేజ్ కంపెనీ అధినేత

4. రాధాకృష్ణన్ ధమానీ – డీ మార్ట్ అధినేత

5. శివనాడార్- హెచ్. సీ.ఎల్ కంపెనీ అధినేత

6.ఉదయ్ కొటక్- కొటక్ గ్రూప్ చైర్మన్

7. పల్లోంజి మిస్త్రీ – షాపూర్ జీ పల్లోంజి గ్రూప్

8. హిందూజా బ్రదర్స్ – అశోక్ లేలాండ్ కంపెనీ

9. గౌతమ్ అదాని- అదానీ గ్రూప్ అధినేత

10. ముఖేష్ అంబానీ – రిలయన్స్ గ్రూప్ అధినేత