ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండటం లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఇక ప్రతీ ఒక్కరు వాట్సాప్ స్మార్ట్ ఫోన్ లో వాడుతున్నారు. దీని ద్వారా ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని , ఆడియో ఫైల్స్ను కూడా క్షణాల్లో పంపించుకోవచ్చు అందుకే కోట్లాది మంది వాట్సాప్ వాడుతున్నారు. అయితే ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి చాలా మంది తమ ఫ్రొఫైల్ పిక్ కనిపించకుండా తమ స్టేటస్ కనిపించకుండా చేసుకునే ఫీచర్లు ఉన్నాయి. అయితే మీ వాట్సప్ డిస్ ప్లే ని ఎవరెవరు చుశారో తెలుసుకోవడం కొంచెం కష్టం. దీనికి కూడా ఒక చిన్న యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మీ డీపీ ని ఎవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు.
దీనికి రెండు యాప్ లు అందుబాటులో ఉన్నాయి.
Who Viewed My Whatsapp Profile
Whats Track యాప్ ఈ రెండు యాప్స్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ముందు డౌన్ లోడ్ చేసుకోవాలి
దీనిని మొబైల్ లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత ఇది ప్రాసెస్ అంటే రన్ అవ్వడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.
ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ ప్లే DP ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల పేర్లు తెలుసుకోవచ్చు. కానీ కేవలం 24 గంటల ముందు ఎవరు చూశారు అనేది మాత్రమే తెలుస్తుంది.