నేడు త‌గ్గిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

Today Gold And Sliver rate

0
104
Gold

బంగారం ధ‌ర నేడు మార్కెట్లో కాస్త త‌గ్గుద‌ల‌ మోదు చేసింది. దాదాపు వారం రోజులుగా చూస్తే పెరుగుద‌ల న‌మోదు చేసిన పుత్త‌డి, నేడు మార్కెట్లో కాస్త త‌గ్గుద‌ల నమోదు చేసింది. మ‌రి బంగారం ధ‌ర ఈరోజు ఎంత మేర తగ్గింది, అలాగే వెండి ధ‌ర ఎలా ఉంది అనేది కూడా చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.410 త‌గ్గింది.. దీంతో బంగారం ధ‌ర రూ.49,890కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా. రూ.360 తగ్గుదలతో రూ.45,740కి చేరింది.

ఇక ఈరోజు వెండి ధ‌ర పెర‌గ‌లేదు త‌గ్గ‌లేదు. నిన్న‌టి రేటుకి వెండి ధ‌ర ట్రేడ్ అవుతోంది.
కేజీ వెండి ధర రూ.77,300 ద‌గ్గ‌ర ట్రేడ్ అవుతోంది. ఇక వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు అన‌లిస్టులు.