మార్కెట్లోకి వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌..ధర ఎంతంటే?

0
99

ఇటీవల పలు కంపెనీలు వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.  వన్‌ ప్లస్‌ 10 ప్రో  లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ ఫోన్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్‌ 10ప్రోలో ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ క్యూహెచ్‌డీ,అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను అందించారు. ఈ ఫోన్‌ కేవలం 15 నిమిషాల్లోనే 70 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని వన్‌ప్లస్‌ చెబుతోంది.