హైదరాబాద్ నగరంలో మీరూ ఒక విల్లా కొనుగోలు చేయాలనుకుంటున్నారా ? ఈ శుభవార్త మీకోసమే

పచ్చని ప్రకృతి ఒడిలో ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా

0
98

హైదరాబాద్ నగరం నలువైపులా వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పుడు సొంతింటి కల సాకారం చేసుకునేందుకు మిడిల్ క్లాస్ వాళ్లు శివారు ప్రాంతాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలన్నీ ఇప్పుడు విల్లా ప్రాజెక్టులతో కలకలలాడుతున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో మీరూ ఒక విల్లా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాలుష్యానికి దూరంగా పచ్చని ప్రకృతి ఒడిలో ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ శుభవార్త మీకోసమే…!

ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 కు చేరువలో ప్రఖ్యాత వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్కు పక్కనే తుక్కుగూడ సమీపంలో ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసినట్లు కొమ్మూరి డెవలపర్స్ సంస్థ వారు వెల్లడించారు. ఇది హెచ్ఎండిఎ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ సైట్ లో డెవలప్ మెంట్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. సేల్స్ జరుగుతున్నాయి.
ఆర్ 1 జోన్ లో ఉన్న ప్రాజెక్ట్ కు కనెక్టివిటీ పరంగా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మొత్తం 15 ఎకరాల్లో త్రిప్లెక్స్ విల్లాస్ నిర్మిస్తున్నారు. ఒక్కో విల్లా నిర్మాణం 238 గజాల్లో… 3100 ఎస్ఎఫ్.టి తో ఉంటుంది.

100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కలిగిన విల్లా ప్రాజెక్ట్ కావడంతో కస్టమర్లు అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారని కొమ్మూరి డెవలపర్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చూస్తే…
లగ్జరీ ఎమెనిటీస్,
సూపర్బ్ క్లబ్ హౌస్.
స్విమ్మింగ్ పూల్
ఔట్ డోర్, అండ్ ఇన్ డోర్ గేమ్స్
చిల్డ్రన్ ప్లే ఏరియా
గార్డెన్ విత్ బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేపింగ్
జాగింగ్ ట్రాక్
సోలార్ ఫెన్సింగ్
రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ సమకూరుస్తున్నారు.
మరి లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చూద్దాం…:
మన ప్రాజెక్ట్ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలో టిసిఎస్
వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్క్ మన విల్లా ప్రాజెక్ట్ పక్కనే…
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో
కొంగర కలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే..
లాజిస్టిక్ పార్క్ కు సమీపంలో
జ్యూడిషియరీ కాంప్లెక్స్ కు దగ్గర్లో
బిడిఎల్, ఎన్ఎస్ జి, ఆక్టోపస్, ఆర్.సిఐ కి సమీపంలో
ఫ్యాబ్ సిటీ, మహేశ్వరంలోని ఈ సిటీకి దగ్గర్లోనే..
చుట్టుముట్టు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్..
19333 ఎకరాల్లో కొలువైన ఫార్మా సిటీ… మన ప్రాజెక్ట్ కు సమీపంలోనే
1200 ఎకరాల్లో ఏర్పాటైన హార్డ్ వేర్ పార్క్ లొకేషన్ కు చేరువలోనే…
ఎలిమినేడు ఎయిరో స్పేస్ సెజ్ కు దగ్గర్లో…
విప్రో మ్యానిఫ్యాక్షరింగ్ యూనిట్ కు అందుబాటు దూరంటో
ఇంతటి అద్భుతమైన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లో ఒక విల్లా కొనుగోలు చేయాలని ఎవరికి ఉండదు… ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు విల్లా ఎస్ఎఫ్ టి ధర కేవలం 4200 మాత్రమే. హైదరాబాద్ నగరానికే తలమానికంగా రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాజెక్ట్ లో మీకూ ఒక విల్లా కొనుక్కోవాలనుకుంటే… తక్షణమే సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం, సైట్ విజిటింగ్ కోసం కాల్ చేయండి… కొమ్మూరి డెవలపర్స్, ఫోన్ నెంబర్స్… 8688074548, 7386313969