ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 9 ఏళ్ల బాలుడిని హత్యచేసి ప్లాస్టిక్ కవర్లో మూటగట్టారు దుండగులు. ఉత్తమ్ నగర్‌కు చెందిన ఓ బాలుడు సోమవారం మధ్యాహ్నం నుంచి...
హైదరాబాద్‌లో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఎస్సార్ నగర్, అమీర్‌పేట్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు మత్తుమందును విక్రయిస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అమీర్‌పేట, ఎస్సార్ నగర్‌లో తనిఖీలు...
దక్షిణ తైవాన్‌లో 13 అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 44 మంది గాయపడ్డారు. సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ షామ్ సోఫీని బలగాలు మట్టుబెట్టాయి. ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఉత్రా' హత్య కేసు నిందితుడైన సూరజ్‌కు రెండు జీవిత ఖైదులు విధించింది కోర్టు. తన భార్య ఉత్రాను చంపడానికి విషపూరిత పామును ఉపయోగించిన కేసులో సూరజ్‌ను ఇటీవల దోషిగా...
తన కూతురిని మోసం చేశాడని ఇంటికెళ్లి మరీ కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టింది ఓ మహిళ. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీనును...
చిన్నారులు సరదాగా మొదలు పెట్టిన కబడ్డీ ఆట విషాదంగా ముగిసింది. కబడ్డీ ఆడుతున్న 14 ఏళ్ల విద్యార్థినిని దారుణంగా పొడిచి చంపిన ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది. బిబ్వేవాడిలోని యష్ లాన్స్ ప్రాంగణంలో...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ అంశానికి సంబంధించి వరుసగా రెండో రోజు విచారణకు వీసీ సజ్జనార్ హాజరయ్యారు. అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు సజ్జనార్ సీపీగా పని చేసి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...