ఆఫ్గనిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం కావడంతో ప్రార్ధనల కోసం వేలాది మంది ముస్లింలు కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదుకు వెళ్లారు. దురదృష్టవశాత్తు అదే మసీదులో ఈ దుర్ఘటన జరిగింది....
తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం...
పెట్రోల్ బంకుల్లో అమర్చిన ఒక చిన్న చిప్..వినియోగదారుడి కన్ను గప్పేస్తుంది. లీటరు పెట్రోల్‌పై 50 ఎంఎల్ తగ్గించేస్తుంది. మనకు తెలియకుండానే మోసం చేసేస్తుంది. కానీ, వినియోగదారుడికి మాత్రం మీటరు లీటరుగానే చూపిస్తుంది. తగ్గేది...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బాధిత బాలిక పిండాన్ని తొలగించాలంటూ కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అబార్షన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన...
తెలంగాణ: ఖమ్మం జిల్లా కూసుమంచి టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఫైటింగ్ చేశారు. ఈ గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఏపీ: విశాఖపట్నం జిల్లా చీడికాడ గ్రామ రెవెన్యూ అధికారి రాజు ఏసీబీ వలకు చిక్కాడు. చీడికాడ గ్రామానికి చెందిన సత్తిబాబు తన తండ్రికి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేసి ఈ-పట్టాదార్...
కామాంధుల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒక ఘటన మరువకముందే మరొకటి వెలుగు చూస్తూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒకచోట కామాంధుల దాటికి మగువలే కాదు..ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా బలవుతున్నారు. చిన్నాపెద్ద...
అమెరికాలో తుపాకి మళ్లీ గర్జించింది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాల్పులకు కారణమైంది. టెక్సాస్‌లోని అర్లింగ్టన్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి టింబర్ వ్యూ పాఠశాలలో విద్యార్థుల మధ్య ప్రారంభమైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది.
దీంతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...