మూవీస్

ఎన్టీఆర్30 సినిమాలో తారక్ డబుల్ రోల్?

NTR 30 |గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నచిత్రంలో ఆయన డబుల్ రోల్...

Akkineni Akhil: బ్యూటీ కేర్‌ తప్పనిసరి.. అక్కినేని అఖిల్‌

బ్యూటీకేర్‌ అందరికీ అవసరం, గ్లామర్‌ ఫీల్డ్‌లో అందం మరింత ఆత్మస్థైర్యాన్ని అందిస్తుందని ప్రముఖ టాలీవుడ్‌ స్టార్‌ అక్కినేని అఖిల్‌ తెలిపారు. ఆదివారం సైనిక్‌పురి వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్వీ సెలూన్‌ అండ్‌...

సెలబ్రిటీలు ఐఫోన్ ఎందుకు వాడతారో తెలుసా?

ఐఫోన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ కంపెనీ. ఈ ఫోన్ వాడకాన్ని రిచ్ సింబల్ గా భావిస్తుంటారు. ఐపాడ్ నుంచి ఇయర్ బడ్స్ వరకు సూపర్ ఫీచర్స్ తో అదరగొడుతుంటాయి. చాలా కాస్ట్లీగా ఉండే...
- Advertisement -

NTR: పార్టీ లేదా పుష్ప..? Allu Arjun: వస్తున్నా బావ..

పాన్ ఇండియా స్టార్స్, మన తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun) మధ్య ట్విట్టర్ లో జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శనివారం అల్లు...

Agent |అఖిల్ బర్త్ డే బ్లాస్ట్ పోస్టర్ వైరల్

అక్కినేని అందగాడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అఖిల్(Akhil Akkineni) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం ఏజెంట్(Agent) మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. స్టైలిష్ డైరెక్టర్...

హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో షాక్.. సినిమాలపై బ్యాన్!

తమిళ హీరో విశాల్(Actor Vishal)కు మద్రాస్ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. రూ.15కోట్లు హైకోర్టులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. డిపాజిట్ చేసే వరకు విశాల్ నిర్మాణంలో వచ్చే సినిమాలను ఓటీటీ,...
- Advertisement -

అల్లు అర్జున్ నయా అవతార్.. అదిరిపోయిన పుష్ప-2 అప్డేట్

Pushpa 2 |టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో తన సత్తా ఏంటో భారత సినీ పరిశ్రమకు తెలియజేశాడు. ఈ మూవీతో...

హీరో రానా తండ్రి కాబోతున్నాడా? మిహీకా బేబి బంప్

Rana Daggubati |దగ్గుబాటి కుటుంబంలోకి మరో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. హీరో రానా త్వరలోనే తండ్రి కాబోతున్నాడనే వార్తలు మళ్లీ హల్ చల్ చేస్తున్నాయి. అయితే...

Latest news

తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?

Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకోసం చాలా మంది ఖరీదయిన టూత్‌పేస్ట్‌(Toothpaste)లు వాడతారు. రోజుకు...

ఫ్రెండ్‌లా మాట్లాడుతున్నా తప్పేనా.. అసలేంటీ ఎమోషనల్ అఫైర్?

Alltimereport : ఒకరితో రోజూ మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. కష్టమొస్తే జీవిత భాగస్వామి కంటే ఆ వ్యక్తికే ముందుగా చెప్పాలనిపిస్తోంది. ఫోన్‌లో మెసేజ్‌లు దాస్తున్నారు....

సీఈఓగా తిరిగి వస్తా: జెన్సన్ హువాంగ్

Alltimereport : ఎన్‌విడియా సీఈఓ పోస్ట్‌పై జెన్సన్ హువాంగ్ (Jensen Huang) సంచలన ప్రకటన చేశారు. ఆ బాధ్యతలను తిరిగి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు....

‘ఆకాశంలో ఒక తార’ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ అంటే..!

Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)పై అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి....

ది వన్ 2 ప్ ప్రోమోకు విమర్శల సెగ!

Alltimereport, Desk : తమన్నా(Tamannaah Bhatia), సిద్దార్థ్ మల్హోత్రా జోడీగా నటిస్తున్న ‘ది వన్2(The Vvaan 2)’ ప్రోమో రిలీజ్ అయింది. అయితే అనూహ్యంగా ఈ...

సోనియా భయపడటం నేను చూడలేదు: రాహుల్..

Alltimereport :  తన తల్లి సోనియా గాంధీ భయపటం, వెనకడుగు వేయడం తాను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul...

Must read

తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?

Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది...

ఫ్రెండ్‌లా మాట్లాడుతున్నా తప్పేనా.. అసలేంటీ ఎమోషనల్ అఫైర్?

Alltimereport : ఒకరితో రోజూ మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. కష్టమొస్తే...